IND vs SA: Frustrated Rishabh Pant Enters SA Dressing Room | Oneindia Telugu

2022-01-06 6,703

IND VS SA 2nd test: In the second Test against South Africa, Team India wicketkeeper-batsman Rishabh Pant not only failed miserably but also make fans Angry for what he did.
#INDVSSA2ndtest
#RishabhPantDismissal
#SouthAfricavsIndia
#Teamindia
#RishabhPantEntersSADressingRoom
#Viratkohli

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ దారుణంగా విఫలమవ్వడమే కాకుండా తను చేసిన పనులకి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. స్లెడ్జింగ్ వల్లే సరిగా ఆడలేకపోవడం అనేది సరైన వాదన కాదనేది అభిమానులు అంటున్న మాట. ఇక డ్రెస్సింగ్ రూమ్ కూడా మరిచిపోయేంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు సరిగా ఆడొచ్చు కదా అని గట్టిగా మందలిస్తున్నారు అభిమానులు